te_tn/rom/11/28.md

2.6 KiB

As far as the gospel is concerned

పౌలు సువార్తను ఎందుకు ప్రస్తావిస్తున్నాడని మీరు స్పష్టముగా చెప్పగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎందుకనగా యూదులు సువార్తను తిరస్కరించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they are enemies for your sake

వారు ఎవరి శత్రువులని మరియు ఇది అన్యుల కొరకు ఎట్లు కాగలదని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ కొరకు వారు దేవుని శత్రువులైయున్నారు” లేక “మీరు కూడా సువార్తను వినునట్లు దేవుడు వారిని శత్రువులుగా ఎంచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

as far as election is concerned

పౌలు ఎన్నికను గూర్చి ఎందుకు ప్రస్తావించాడని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు యూదులను ఎన్నుకొనియున్నాడు కాబట్టి” లేక “దేవుడు యూదులను ఏర్పరచుకొనియున్నాడు కాబట్టి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they are beloved because of their forefathers

యూదులను ఎవరు ప్రేమిస్తున్నారని మరియు పౌలు ఎందుకు వారి పితరులను గూర్చి ప్రస్తావించుచున్నాడని మీరు స్పష్టముగా తెలియజేయగలరు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన వారి పితరులకు చేసిన వాగ్ధానముకొరకు దేవుడు వారిని ఇంకా ప్రమించుచున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])