te_tn/rom/11/26.md

2.3 KiB

Connecting Statement:

దేవుని మహిమ కొరకు విమోచకుడు ఇశ్రాయేలునుండి వచ్చునని పౌలు చెప్పుచున్నాడు.

Thus all Israel will be saved

దీనిని క్రియాశీల రూపములో చెప్పగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇందుమూలమున దేవుడు ఇశ్రాయేలీయులందరిని రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

just as it is written

దీనిని క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములలో వ్రాయబడియున్న విధముగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Out of Zion

ఇక్కడ “సీయోను” అనే పదము దేవుడు నివసించు స్థలమునకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు యూదులతో ఉండు స్థలమునుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the Deliverer

తన ప్రజలను సురక్షిత ప్రాంతముకు తీసుకొచ్చేవాడు

He will remove ungodliness

ఒకరు తొలగించు ఒక వస్తువు లేక ఒక వస్త్రమును తొలగించు విధముగా ఉన్నదని పౌలు భక్తిహినతను గూర్చి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

from Jacob

ఇక్కడ “యాకోబు” అనే పదము ఇశ్రాయేలుకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలు ప్రజలనుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)