te_tn/rom/11/25.md

2.7 KiB

I do not want you to be uninformed

పౌలు ఇక్కడ ద్వంద్వ ప్రతికూల వాక్యమును ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఈ విషయమై అవగాహన కలిగియుండాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదము తోటి క్రైస్తవులు, అనగా స్త్రీ పురుషులిద్దరిని సూచించుచున్నది.

I

“నేను” అనే సర్వనామము పౌలును సూచించుచున్నది.

you ... you ... your

“మీరు” మరియు “మీ” అనే సర్వనామములు అన్యులైన విశ్వాసులను సూచించుచున్నది.

in order that you will not be wise in your own thinking

యూదా అవిశ్వాసులకంటే అన్యులైన విశ్వాసులు జ్ఞానవంతులని అనుకొనకూడదని పౌలు ఆశిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అందువలన మీకు మీరే తెలివైన వారని తలంచకుండ ఉండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

a partial hardening has occurred in Israel

శరీరములోని భౌతిక అంగములను కఠిన పరచు విధముగా ఉన్నవని “కఠినం” లేక మూర్ఖత్వమును గూర్చి పౌలు చెప్పుచున్నాడు. యేసు ద్వార వచ్చు రక్షణను కొంతమంది యూదులు తిరస్కరించారు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలులో అనేక మంది మూర్ఖత్వముతో కొనసాగుతున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

until the completion of the Gentiles come in

ఇక్కడ “వరకు” అనే పదము దేవుడు అన్యులను సంఘములో చేర్చిన తరువాత కొంతమంది యూదులు విశ్వసించుదురని సూచించుచున్నది.