te_tn/rom/11/22.md

3.2 KiB

the kind actions and the severity of God

వారి పక్షమున దేవుడు కనికరముతో వ్యవహరించినను, వారికి తీర్పు తీర్చి మరియు వారిని శిక్షించుటకు వెనకాడడని పౌలు అన్యులైన విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు.

severity came on the Jews who fell ... God's kindness comes on you

“కాఠిన్యం” మరియు “కరుణ” అనే నైరూప్య నామవాచకమును తొలగించి దీనిని మరో విధముగా అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదుల విషయములో దేవుడు కఠినంగా వ్యవహరించాడు… కాని దేవుడు మీ విషయములో కరుణతో వ్యవహరించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

those who fell

తప్పు చేయునది క్రింద పడినట్లున్నదని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “తప్పు చేసియున్న యూదులు” లేక “క్రీస్తుయందు విస్వసించుటకు తిరస్కరించిన యూదులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

if you continue in his kindness

“కరుణ” అనే నైరూప్య నామవాచకమును తొలగించి దీనిని మరో విధముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు సరియైన దానిని చేయుటను కొనసాగించినప్పుడు ఆయన మీ యెడల కరుణకలిగియుండును” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Otherwise you also will be cut off

పౌలు ఇక్కడ మరో సారి కొమ్మలు అనే రూపకఅలంకారమును ఉపయోగించుచున్నాడు, అవసరమైతే దేవుడు వాటిని “కొట్టివేయును”. ఇక్కడ “కొట్టివేయును” అనే రూపకఅలంకారము ఒకరిని తిరస్కరించుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “లేకపోతె దేవుడు మిమ్ములను కొట్టివేయును” లేక “లేకపోతె దేవుడు మిమ్ములను తిరస్కరించును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])