te_tn/rom/11/21.md

895 B

For if God did not spare the natural branches, neither will he spare you

ఇక్కడ “సహజమైన కొమ్మలు” అనే మాట యేసును తిరస్కరించిన యూదులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వేర్లలలోనుండి చెట్టు యొక్క సహజమైన కొమ్మలుగా పెరిగిన అవిశ్వాసులైన యూదులను దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టి, మీరు నమ్మకపోయినయెడల మిమ్ములను కూడా విడిచిపెట్టడని మీరు తెలుసుకొనుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)