te_tn/rom/11/20.md

881 B

their ... they

“వారి” మరియు “వారు” అనే సర్వనామములు నమ్మని యూదులను సూచించుచున్నది.

but you stand firm because of your faith

వారు స్థిరముగా నిలిచియున్నారని మరియు వారిని ఎవరు కదలించలేరని పౌలు విశ్వాసములో నిలకడగా ఉన్న అన్యులైన విశ్వాసులను గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీ విశ్వాసమును బట్టి మీరు నిలిచియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)