te_tn/rom/11/19.md

1.3 KiB

Branches were broken off

ఇక్కడ “కొమ్మలు” అనే పదము యేసును తిరస్కరించిన యూదులను మరియు దేవుడు తిరస్కరించియున్న యూదులను సూచించుచున్నది. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు కొమ్మలను విరచివేసెను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

I might be grafted in

దేవుడు అంగీకరించిన అన్యులైన విశ్వాసులను సూచించుటకు పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన నన్ను అంటుగట్టవచ్చును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])