te_tn/rom/11/18.md

1.0 KiB

do not boast over the branches

ఇక్కడ “కొమ్మలు” అనే పదము యూదా ప్రజలను సూచించు రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దేవుడు తిరస్కరించన యూదా ప్రజల కంటే మంచి వారని చెప్పకండిఠ (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

it is not you who supports the root, but the root that supports you

అన్యులైన ప్రజలు కొమ్మలవలె ఉన్నారని మరొకసారి పౌలు సూచించుచున్నాడు. యూదులతో ఆయన చేసిన నిబంధన వాగ్ధానములను బట్టియే దేవుడు వారిని రక్షించును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)