te_tn/rom/11/15.md

2.2 KiB

For if their rejection means the reconciliation of the world

ఒకవేళ దేవుడు వారిని తిరస్కరించిన కారణముగా, ఆయన మిగిలిన లోకమును తనతో సమాధాన పరచుకొనును

their rejection

“వారు” అనే సర్వనామము అవిశ్వాసులైన యూదులను సూచించుచున్నది.

the world

ఇక్కడ “లోకము” అనే పదము లోకములో నివసించుచున్న ప్రజలకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రపంచములోని ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

what will their acceptance be but life from the dead?

దేవుడు యూదులను అంగీకరించినప్పుడు, అది అద్భుతంగా ఉంటుందని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారిని అంగీకరించినప్పుడు ఎలా ఉండును? చచ్చిన వారిలో నుండి తిరిగి జీవించిన వారి వలె వారుందురు!” లేక “దేవుడు వారిని అంగీకరించినప్పుడు, వారి చనిపోయి తిరిగి లేచిన విధముగా ఉండును!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

the dead

భూమి క్రిందున్న చనిపోయిన ప్రజలందరిని గూర్చి ఈ మాటలు చెప్పుచున్నాయి.