te_tn/rom/11/10.md

793 B

bend their backs continually

ఇక్కడ “వారి వీపులు వంగియుండును” అనే పదము బానిసల వీపుల మీద ఎక్కువ బరువును మోపించుట అనే మాటకు పర్యాయ పదముగా ఉన్నది. వారిని కష్టపెట్టుటకు ఇది రూపకఅలంకారముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎక్కువ భారమును మోయు ప్రజలవలె వారిని కష్టపెట్టుట” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])