te_tn/rom/11/08.md

1.2 KiB

God has given them a spirit of dullness, eyes so that they should not see, and ears so that they should not hear

ఇది ప్రజలు ఆత్మీయంగా నిరుత్సాహంగా ఉన్నారనే వాస్తవమును గూర్చి తెలియజేయు రూపకఅలంకారమైయున్నది. వారు ఆత్మీయ సత్యమును వినలేక స్వీకరించలేకున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

spirit of dullness

“జ్ఞానాత్మ” వంటి “వాని గుణలక్షణము కలిగియుండుట” అని దీని అర్థము.

eyes so that they should not see

ఒకని కన్నులతో చూచుట అనే విషయము వానిని గూర్చి తెలుసుకోవడం అనేదానికి సమానముగా ఉన్నది.

ears so that they should not hear

చెవులారా వినుట అనే విషయము విధేయత కలిగియుండుటకు సమానముగా ఉన్నది.