te_tn/rom/11/07.md

629 B

What then?

మనమేమని ముగించాలి? చదువరులను మరియొక్క అంశముకు తీసుకొనిపోవుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము జ్ఞాపకముంచుకొనవలసిన విషయము ఇదియే” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)