te_tn/rom/11/06.md

486 B

But if it is by grace

దేవుని కరుణ ఏ రీతిగా పనిచేస్తుందని వివరించుటను పౌలు కొనసాగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే దేవుని కరుణ కృపవల్ల పని చేస్తుంది కాబట్టి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)