te_tn/rom/11/04.md

761 B

But what does God's answer say to him?

చదువరులను మరియొక్క అంశముకు తీసుకొనిపోవుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అతనికి ఎలా జవాబు ఇచ్చును?” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

him

“అతను” అనే సర్వనామము ఇక్కడ ఏలియాను సూచించుచున్నది.

seven thousand men

7,000 మంది పురుషులు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)