te_tn/rom/11/02.md

1.1 KiB

whom he foreknew

తాను ముందుగానే ఎరిగియున్న వారు

Do you not know what the scripture says about Elijah, how he pleaded with God against Israel?

దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలీయులకు విరోధముగా ఏలియా దేవుని ఎదుట విన్నవించుకొన్నాడనే విషయమును గూర్చి లేఖనాలలో ఏమని వ్రాయబడియున్నదని నిశ్చయముగా మీరు తెలిసికొనియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

what the scripture says

లేఖనాలు మాట్లాడగలవిగా ఉన్నట్లు పౌలు లేఖనములను సూచించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)