te_tn/rom/11/01.md

2.0 KiB

Connecting Statement:

ఇశ్రాయేలు దేశముగా ఉండి దేవునిని నిరాకరించింది, క్రియలు లేక కృపవల్ల రక్షణ కలుగుతుందని వారు అర్థము చేసుకొనవలెనని దేవుడు కోరుకొనుచున్నాడు.

I say then

పౌలు అను నేను చెప్పుచున్నాను

did God reject his people?

యూదా ప్రజల మనస్సులు బండబారియున్నను, దేవుడు అన్యులను తన ప్రజలతో చేర్చినందుకు కలత చెందినా ఇతర యూదుల ప్రశ్నలకు సమాధానము ఇవ్వగలడనే ఉద్దేశ్యముతో పౌలు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

ఇది సాధ్యము కాదు! లేక “నిశ్చయముగా కాదు!” ఇది జరుగుతుందని ఈ భావము బలముగా నిరాకరించుచున్నది. ఇటువంటి భావన మీ భాషలో ఉండవచ్చు మరియు దానిని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. దీనిని రోమా.9:14 వచనములో ఏ విధముగా అనువాదము చేసియున్నారని చూడండి. (చూడండి: @)

tribe of Benjamin

దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విభజించిన 12 గోత్రములలో ఒకటైన బెన్యామీను గోత్రంలోనుండి వచ్చిన వారిని ఇది సూచించుచున్నది.