te_tn/rom/10/16.md

1.1 KiB

not all of them obeyed

ఇక్కడ “వారు” అనే పదము యూదులను సూచించుచున్నది. “యూదులందరు విధేయులు కాలేదు”

Lord, who has believed our message?

యూదులలో అనేకులు యేసునందు విశ్వసించరని లేఖనాలలో యెషయా ప్రవచించిన సంగతిని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రభువా, అనేకులు మా సందేశమును నమ్ముట లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

our message

ఇక్కడ, “మన” అనే పదము దేవుడు మరియు యెషయాలను సూచించుచున్నది.