te_tn/rom/10/14.md

2.2 KiB

How then can they call on him in whom they have not believed?

క్రీస్తును గూర్చిన సువార్తను వినని వారికి దానిని తీసుకెల్లడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి పౌలు ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దేవునికి ఇంకా సంబంధించని వారిని “వారు” అనే పదము సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని విశ్వసించని వారు ఆయనను పిలువలేరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

How can they believe in him of whom they have not heard?

ఆ కారణము చేత పౌలు మరియొక్క ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన సందేశమును వారు వినకుండినట్లయితే వారు ఆయనను విశ్వసించలేరు!” లేక “మరియు ఆయనను గూర్చిన సందేశమును వారు వినకుండినట్లయితే వారు ఆయనను విశ్వసించలేరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

believe in

ఇక్కడ ఆ వ్యక్తి చెప్పియున్న సంగతులు సత్యమైనవని తెలియజేయడం అని దీని అర్థము.

How can they hear without a preacher?

ఆ కారణము చేత పౌలు మరియొక్క ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మరియు ఎవరు వారికి చెప్పకపోతే వారు ఆ సందేశమును వినలేరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)