te_tn/rom/09/33.md

1.8 KiB

as it has been written

యెషయా దీనిని వ్రాసాడని మీరు సూచించవచ్చు. దీనిని మీరు క్రియాశీలకంగా కూడా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రవక్తయైన యెషయా వ్రాసినట్లు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in Zion

ఇక్కడ సీయోను అనే పదము ఇశ్రాయేలును సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలులో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

stone of stumbling and a rock of offense

ఈ రెండు మాటలు ఒకే అర్థమును కలిగియున్నాయి మరియు యేసు సిలువపై మరణించుటను సూచించు రూపకఅలంకారములుగా ఉన్నవి. యేసు సిలువపై మరణమును వారు అసహ్యముగా భావించియున్నారు గనుక అది ప్రజలు తొట్రిల్లు అడ్డుబండగా ఉండెను. (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublet]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

believes in it

అడ్డుబండ ఒక వ్యక్తిని సూచించుచున్నది కాబట్టి “ఆయనయందు విశ్వసించువారు” అని తర్జుమా చేయవలసియుండును.