te_tn/rom/09/32.md

1.4 KiB

Why not?

ఇది శబ్దలోపమైయున్నది. మీ భాషలో స్పష్టమైన మాటలను మీరు చేర్చవచ్చు. తన చదువరుల గమనమును పొందడానికి పౌలు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారెందుకు నీతిని పొందలేకపోయారు?” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

by works

దేవుణ్ణి మెప్పించడానికి ప్రజలు ప్రయత్నించు ప్రయత్నములను ఇది సూచించుచున్నది. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టముగా తెలియజేయగలరు. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుణ్ణి మెప్పించు కార్యములను వారు చేయుచు” లేక “ధర్మశాస్త్రమును అనుసరించుట ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)