te_tn/rom/09/29.md

1.1 KiB

us ... we

ఇక్కడ “మనము” మరియు “మేము” అనే పదములు ఆయన మాట్లాడిన యెషయాను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

we would be like Sodom, and we would have become like Gomorrah

దేవుడు సొదొమ మరియు గొమొర్ర పట్టణ ప్రజల పాపముల నిమిత్తము వారిని శిక్షించెను. ప్రత్యామ్నాయ అనువాదము: “సొదొమ మరియు గొమొర్ర పట్టణస్తులను నాశనము చేసిన విధముగా మనమందరమూ నాశనము చేసియుండవచ్చు” లేక “సొదొమ మరియ గొమొర్ర పట్టణములను నాశనము చేసినట్లుగా దేవుడు మనలందరిని నాశనము చేసియుండవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)