te_tn/rom/09/20.md

1.7 KiB
Raw Permalink Blame History

Will what has been molded say to the one who molds it, ""Why ... way?

సృష్టికర్త తన సృష్టిని ఏ విధముగానైన చేయోచ్చు అనే సృష్టికర్త అధికారము ఒక కుమ్మరి యొక్క అధికారముతో తన ఆలోచన ప్రకారము మట్టితో ఎటువంటి పాత్రను చేయాలని ఉండునో ఆ పాత్రనే చేయును అనే రూపకఅలంకారమును పౌలు ఉపయోగించుచున్నాడు. తన వాదనను నొక్కి చెప్పడానికి పౌలు ప్రశ్నను అడుగుచున్నాడు. దీనిని బలమైన వాక్యముగా తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “రూపించబడిన పాత్ర తనను రూపించిన వ్యక్తిని ‘ఎందుకు… ఎందుకు? అని ప్రశ్నించకూడదు?” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])

Why did you make me this way?

ఈ ప్రశ్న గద్దింపుయైయున్నది మరియు దీనిని బలమైన వాక్యముగా తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “నీవు నన్నిలా చేసియుండకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)