te_tn/rom/09/17.md

28 lines
2.3 KiB
Markdown

# For the scripture says
ఇక్కడ దేవుడు ఫరోతో మాట్లాడుచున్నది లేఖనమే అతనితో మాట్లాడుచున్నట్లు వ్యక్తీకరించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు చెప్పెనని లేఖనాలలో వ్రాయబడియున్నది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])
# I ... my
దేవుడు తనను గూర్చి తాను సూచించుకొనుచున్నాడు.
# you
ఏకవచనము (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# I raised you up
హెచ్చించాను అనే పదముకు ఇక్కడ “దేనినైన తన స్థానములో ఉండునట్లు చేయునది” అనే జాతీయమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నీవు శక్తిగల వ్యక్తిగా ఉన్నట్లు నేను నిన్ను శక్తిమంతుడుగా చేసితిని” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# so that my name might be proclaimed
దీనిని మీరు క్రియాశీలకంగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు నా నామమును ప్రచురించునట్లు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# my name
ఈ పర్యాయ పదము 1) దేవుని ఉనికి అంతటిలో ఆయనకు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేనెవరిని” లేక 2) ఆయన గుర్తింపుకు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను ఎంత గొప్పవాడిని” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# in all the earth
ప్రజలున్న ప్రతి స్థలము (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])