te_tn/rom/09/15.md

504 B

For he says to Moses

దేవుడు మోషేతో మాట్లాడిన సంఘటన ప్రస్తుత కాలములో జరిగినట్లుగా పౌలు దానిని గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మోషేతో ఈ విధంగా చెప్పెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)