te_tn/rom/08/36.md

2.7 KiB

For your benefit

ఇక్కడ “నీ కోసం” అనే మాట ఏకవచనము మరియు ఇది దేవునిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నీ కొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

we are killed all day long

ఇక్కడ “మేము” అనే పదము దేవునిని, ఈ లేఖన భాగమును వ్రాసిన వ్యక్తిని సూచించుచున్నది, అయితే తన ప్రేక్షకులను సూచించుటలేదు. వారు ఎంత ఘోరమైన అపాయములో ఉన్నారని నొక్కి చెప్పుటకు “రోజంతా” అనే మాట ఉపయోగించబడియున్నది. దేవునికి సంబంధించిన మీరందరూ క్లిష్ట సమయాలను లేక పరిస్థితులను ఎదుర్కొనవలసియుంటుందని చూపించుటకు పౌలు ఈ లేఖనభాగమును ఉపయోగించియున్నాడు. దీనిని మీరు క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మన శత్రువులు మనలను చంపాలని ఎల్లప్పుడూ పొంచియుంటారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-inclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]] మరియు rc://*/ta/man/translate/figs-activepassive)

We were considered as sheep for the slaughter

ప్రజలు చంపే వారినందరిని వధకు సిద్ధము చేసిన గొర్రెల మందకు పౌలు పోల్చి చెప్పుచున్నాడు, ఎందుకంటే వారు దేవునికి నమ్మకస్తులైనవారు. మీరు దీనిని క్రియా రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు చంపే గొర్రెలకంటే మన జీవితాలు వారికి అంత విలువైనవేమి కాదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-simile]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])