te_tn/rom/08/33.md

610 B

Who will bring any accusation against God's chosen ones? God is the one who justifies

పౌలు నొక్కి చెప్పుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ఎదుట ఎవరును మన మీద ఆరోపణలు చేయరు, ఎందుకంటే ఆయన ఒక్కడే మనలను నీతిమంతులనుగా చేయువాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)