te_tn/rom/08/31.md

721 B

What then shall we say about these things? If God is for us, who is against us?

పౌలు ముందుగా చెప్పిన ముఖ్య అంశమును నొక్కి చెప్పుటకు ఆయన ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వీటన్నిటినుండి మనము తెలుసుకొనవలసినది ఇదే: దేవుడు మనకు సహాయము చేయుచున్నందున, ఎవరును మనలను ఓడించలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)