te_tn/rom/08/27.md

1.1 KiB

He who searches the hearts

ఇక్కడ “ఆయన” అనే పదము దేవునిని సూచించుచున్నది. ఇక్కడ “హృదయములు” అనే మాటలు ఒక వ్యక్తి ఆలోచనలను మరియు భావాలను సూచించుటకొరకు పర్యాయముగా చెప్పబడియున్నది. “హృదయములను పరిశోధించును” అనే మాట ఆలోచనలను మరియు భావములను పరీక్షించుచున్నాడని చెప్పుటకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మన సమస్త ఆలోచనలను మరియు భావాలను ఎరిగిన దేవుడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])