te_tn/rom/08/20.md

1.1 KiB

For the creation was subjected to futility

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని సృష్టించిన సృష్టి ఏ ఉద్దేశ్యము కొరకు చేయబడియున్నదో దానిని సాధించలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

not of its own will, but because of him who subjected it

ఇక్కడ పౌలు “సృష్టి” అనేదానిని ఆశ కలిగిన ఒక వ్యక్తివలె వివరించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సృష్టించబడినవాటి ప్రకారము కాకుండా, దేవుడు కోరుకొనినదానినిబట్టి” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)