te_tn/rom/08/19.md

1.2 KiB

the eager expectation of the creation waits for

ఏదో ఒక విషయము కొరకు చాలా ఆతురతగా ఎదురు చూసే ఒక వ్యక్తివలె దేవుడు సృష్టించిన ప్రతిదానిని గూర్చి పౌలు వివరించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

for the revealing of the sons of God

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన పిల్లలను బయలుపరిచే సమయములో” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

sons of God

ఇక్కడ ఈ మాటకు క్రిస్తునందున్న ప్రతి విశ్వాసి అని అర్థము. మీరు దీనిని “దేవుని పిల్లలు” అని కూడా తర్జుమా చేయవచ్చును.