te_tn/rom/08/17.md

2.1 KiB

heirs of God

క్రైస్తవ విశ్వాసులు ఒక ఇంటి సభ్యుడినుండి ఆస్తిని మరియు సంపదను సంపాదించుకొనువారుగా పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనకు వాగ్ధానము చేసిన దానిని ఒకరోజు మనము కూడా పొందుకుంటాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

we are joint heirs with Christ

క్రైస్తవ విశ్వాసులు ఒక ఇంటి సభ్యుడినుండి ఆస్తిని మరియు సంపదను సంపాదించుకొనువారుగా పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. దేవుడు క్రీస్తుకు ఇచ్చినదే ఆయన మనకును అనుగ్రహించును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు క్రీస్తుకును మనకును వాగ్ధానము చేసినవాటిని మనము కూడా పొందుకుంటాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

that we may also be glorified with him

దేవుడు క్రీస్తును ఘనపరచుచున్నందున ఆయన క్రైస్తవ విశ్వాసులను కూడా ఘనపరచును. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఆయనతోపాటు మనలను కూడా మహిమపరచును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)