te_tn/rom/08/14.md

730 B

For as many as are led by the Spirit of God

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ఆత్మ నడిపించే ప్రజలందరికొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

sons of God

ఈ మాటకు యేసునందున్న విశ్వాసులందరూ అని అర్థము మరియు అనేకమార్లు “దేవుని పిల్లలు” అని తర్జుమా చేయబడియున్నది.