te_tn/rom/08/13.md

1.0 KiB

For if you live according to the flesh

మీరు మీ పాప స్వభావ కోరికలను తీర్చుకొనువారైతే

you are about to die

మీరు తప్పకుండగ దేవుని నుండి వేరు చేయబడుతారు

but if by the Spirit you put to death the body's actions

క్రీస్తుతో సిలువ వేయబడిన “పాత పురుషుడు” అనగా తన పాప స్వభావ కోరికలకు బాధ్యుడైన వ్యక్తిని గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు పాప సంబంధమైన కోరికలకు విధేయత చూపకుండ ఉండవచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)