te_tn/rom/08/11.md

1.1 KiB

If the Spirit ... lives in you

పౌలు తన చదువరులలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడనుకొనుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆత్మ.. మీలో నివసించుచున్నందున”

of him who raised

పైకి లేపిన దేవుడు

raised Jesus

ఇక్కడ పైకి లేపుట అనే మాట ఒక నానుడియైయున్నది, చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతుకునట్లు చేయుట అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసు తిరిగి బ్రతుకునట్లు లేక జీవించునట్లు చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

mortal bodies

భౌతిక సంబంధమైన దేహాలు లేక “ఒకరోజున చనిపోయే దేహాలు”