te_tn/rom/08/10.md

1.8 KiB

If Christ is in you

ఒక వ్యక్తిలో క్రీస్తు ఎలా జీవించగలడు అనేది స్పష్టము చేయవలసియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పరిశుద్ధాత్మ ద్వారా మీలో క్రీస్తు నివసించుచున్నట్లయితే” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the body is dead with respect to sin

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును , 1) ఒక వ్యక్తి పాప శక్తి విషయమై ఆత్మీయముగా చనిపోయాడు లేక 2) పాపమునుబట్టి భౌతిక సంబంధమైన దేహము ఇంకను చనిపోవుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

the spirit is alive with respect to righteousness

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) సరియైనదానిని చేయుటకు దేవుడు తనకు శక్తిని ఇచ్చినందున ఒక వ్యక్తి ఆత్మీయముగా జీవించుచున్నాడు లేక 2) ఒక వ్యక్తి చనిపోయిన తరువాత దేవుడు ఆ వ్యక్తిని తిరిగి బ్రతుకునట్లు చేయును ఎందుకంటే దేవుడు నీతిమంతుడు మరియు విశ్వాసులకు నిత్య జీవమును ప్రసాదించువాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)