te_tn/rom/08/09.md

1.2 KiB

in the flesh

మీ పాప స్వభావములను బట్టి నడుచుకొనేవారు. [రోమా.8:5] (../08/04.md) వచనములో “శరీరము” అనే పదమును ఎలా తర్జుమా చేశారో చూడండి.

in the Spirit

పరిశుద్ధాత్ముని ప్రకారముగా నడుచుకొనండి

Spirit ... God's Spirit ... Spirit of Christ

ఇవన్నియు పరిశుద్ధాత్మున్నే సూచించుచున్నవి.

if it is true that

కొంతమందిలో దేవుని ఆత్మ ఉందా అని పౌలు సందేహపడుచున్నట్లు ఈ మాటకు అర్థము కాదు. వారందరు దేవుని ఆత్మను కలిగియున్నారని తెలుసుకోవాలని పౌలు కోరియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆ సమయమునుండి” లేక “కాబట్టి” (చూడండి: @)