te_tn/rom/08/04.md

1.5 KiB

the requirements of the law might be fulfilled in us

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రము కోరుకునే ప్రతిదానిని మనము నెరవేర్చవలసినవారమైయున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

we who walk not according to the flesh

మార్గమందు నడచుట అనే మాట ఒక వ్యక్తి తన జీవితమును ఎలా జీవించుచున్నాడని చెప్పుట కొరకు రూపకఅలంకారముగా వాడబడియున్నది. శరీరము అనేది పాప స్వభావము కలిగిన ఒక మనిషికొరకు చెప్పబడిన నానుడియైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మేము మా పాప స్వభావ కోరికలకు విధేయత చూపము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] లేక [[rc:///ta/man/translate/figs-idiom]])

but according to the Spirit

అయితే మేము పరిశుద్ధాత్మునికి లోబడుతాము