te_tn/rom/08/02.md

1.9 KiB

the law of the Spirit of life in Christ Jesus

ఇది దేవుని ఆత్మను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యేసునందు దేవుని ఆత్మ” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

has set you free from the law of sin and death

పాపము మరియు మరణముకు సంబంధించిన ధర్మశాస్త్రమునుండి విడిపించుట అనే మాట పాపానికి మరియు మరణానికి సంబంధించిన ధర్మశాస్త్రము ద్వారా నియంత్రించబడడము అని చెప్పుటకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపానికి మరియు మరణానికి కారణమైన ధర్మశాస్త్రము ఇక ఎన్నటికి మిమ్మును నియంత్రించదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the law of sin and death

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) పాపము చేయడానికి ప్రజలను ప్రేరేపించే ధర్మశాస్త్రము, మరియు వారి పాపములే వారు చనిపోవుటకు కారణము. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపముకు మరియు మరణముకు కారణమైన ధర్మశాస్త్రము లేక 2) ప్రజలు పాపము చేసి, చనిపోవుదరనే నియమము.