te_tn/rom/08/01.md

995 B

Connecting Statement:

పౌలు పాపముతోను మరియు మంచితనముతోను కలిగియున్న పోరాటముకు ఇక్కడ జవాబును ఇచ్చుచున్నాడు.

There is therefore now no condemnation for those who are in Christ Jesus

ఇక్కడ “శిక్ష” అనే పదము లేక మాట ప్రజలను శిక్షించుటను గూర్చి సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ క్రీస్తు యేసునందు ఏకమైన వారిని దేవుడు శిక్షించడు మరియు ఖండించడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

therefore

ఆ కారణము కొరకు లేక “నేను మీకు సత్యము చెప్పినందున”