te_tn/rom/07/03.md

1.7 KiB

Connecting Statement:

“ఒక వ్యక్తి బ్రతికియున్నంత కాలము ధర్మశాస్త్రము నియంత్రించుట” అనే మాటకు అర్థము ఏమిటన్న పౌలు వివరణతో ఈ వాక్యము ముగుస్తుంది. ([రోమా.7:1] (./01.md)).

she will be called an adulteress

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఆమెను వ్యభిచారిగా పరిగణించును” లేక “ప్రజలు ఆమెను వ్యభిచారి అని పిలుతురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

she is free from the law

ఇక్కడ ధర్మశాస్త్రమునుండి విడుదల పొందుట అనగా ధర్మశాస్త్రముకు విధేయత చూపకూడదని కాదు. ఈ విషయములో వివాహము చేసుకొనిన స్త్రీ మరియొక పురుషుని వివాహము చేసుకొనకూడదని చెప్పే ధర్మశాస్త్రముకు ఆ స్త్రీ విధేయత చూపనవసరము లేదు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆమె ధర్మశాస్త్రముకు విధేయత చూపనవసరము లేదు”