te_tn/rom/07/02.md

12 lines
1.4 KiB
Markdown

# Connecting Statement:
“ధర్మశాస్త్రము ఒక వ్యక్తి బ్రతికియున్నంత కాలము నియంత్రించును” అనే మాటకు పౌలు యొక్క వివరణతో ఈ వాక్యము ఆరంభమవుతుంది ([రోమా.7:1] (./01.md)).
# the married woman is bound by law to the husband
ఇక్కడ “ధర్మశాస్త్రమువలన భర్తకు బద్ధులైయుండుట” అనే మాట వివాహమునకు సంబంధించిన ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక స్త్రీ తన భర్తతో ఏకమైయుంటుందని చెప్పుటకు రూపకఅలంకారమును ఉపయోగించడమైనది. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్ర ప్రకారముగా, వివాహము చేసుకొనిన స్త్రీ తన భర్తతో ఏకమైయుండును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# the married woman
ఇది వివాహము చేసుకొనిన ప్రతియొక్క స్త్రీని సూచించును.