te_tn/rom/06/20.md

1.0 KiB

you were free from righteousness

ఇక్కడ “నీతినుండి విడుదల” అనే మాట రూపకఅలంకారమైయున్నది, నీతి అన్నదానిని చేయకుండుట అని ఈ మాటకు అర్థము. ప్రజలు సరియైన దానిని చేయకుండ ఉన్నామనే ఆలోచన కలిగియుండియు వారు జీవిస్తున్నారని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు నీతినుండి విడిపించబడినవారైయున్నప్పటికి” లేక “మీరు సరియైన దానిని చేయాలని తెలిసినప్పటికీ మీరు చేయకుండా నడుచుకొంటిరి” లేక (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-irony]])