te_tn/rom/06/17.md

2.6 KiB

But thanks be to God!

అయితే నేను దేవునికి వందనములు తెలియజేయుచున్నాను!

For you were slaves of sin

పాపము యొక్క బానిసత్వము అనేది ఒక రూపకఅలంకారము, దానికి అర్థము ఏమనగా, పాపము చేయకుండా ఒక వ్యక్తి తనను తాను ఆపుకోలేనంత బలమైన పాపపు ఆశను కలిగియుండడం అని అర్థము. పాపము ఆ వ్యక్తిని నియంత్రిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు పాపమునకు దాసులుగా ఉన్నారు” లేక “మీరు పాపము ద్వారా నియంత్రించబడుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

but you have obeyed from the heart

ఇక్కడ “హృదయము” అనే పదము ఏదైనా ఒక కార్యము చేయుటకు యథార్థమైన ఉద్దేశాలను లేక నిజాయితీని కలిగియుండుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీరు నిజముగా విధేయత చూపించియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the pattern of teaching that you were given

ఇక్కడ “ఏ ఉపదేశముకు” అనే మాట నీతిని పొందడానికి నడిపించే జీవన శైలిని సూచించుచున్నది. క్రైస్తవ నాయకులు వారికి బోధించుచున్న క్రొత్త జీవన శైలి విధానముకు సరిపోవునట్లుగా విశ్వాసులు తమ పాత జీవన శైలిని మార్చుకున్నారు. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రైస్తవ నాయకులు మీకు ఇచ్చిన ఉపదేశము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)