te_tn/rom/06/16.md

1.8 KiB

Do you not know that the one to whom you present yourselves as slaves is the one to which you are obedient, the one you must obey?

దేవుని కృప పాపము చేయడానికి అవకాశము కల్పించిందని ఆలోచించే ప్రతియొక్కరిని గద్దించడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఈ బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు విధేయత చూపుటకు ఎన్నుకొనిన యజమానికి దాసులైయున్నారని మీరు తెలుసుకోవాలి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

whether you are slaves to sin ... or slaves to obedience

ఇక్కడ “పాపమును” మరియు “విధేయత” అనునవి ఒక బానిస విధేయత చూపించే యజమానులుగా పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు పాపముకు దాసులైయుండుటకు ఇష్టపడుతారో లేక విధేయతకు దాసులైయుండుటకు ఇష్టపడుతారో” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

which leads to death ... which leads to righteousness

దాని ద్వారా మరణము వచ్చును .... దాని ద్వారా నీతి కలుగును