te_tn/rom/06/15.md

1.5 KiB

What then? Shall we sin because we are not under law, but under grace? May it never be

కృప క్రింద జీవించుట అనగా పాపము చేయుట కారణము కాదు అని నొక్కి చెప్పుటకు పౌలు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఏదిఏమైనా, మనము మోషే ధర్మశాస్త్రముకు కాకుండా కృపకు కట్టుబడియున్నందున మనకు పాపము చేయుటకు అనుమతి దొరికిందని దాని అర్థము కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

అది జరగాలని మేము కోరుకోవడము లేదు! లేక “దానిని చేయకుండా దేవుడు నాకు సహాయము చేయునుగాక!” ఈ మాట అది జరగకుండగ ఉండాలనే బలమైన ఆశను చూపించుచున్నది. మీరు ఇక్కడ ఉపయోగించగలిగే అదే మాటను మీ భాషలో కలిగియుండవచ్చు. మీరు [రోమా.3:31] (../03/31.md) వచనములో ఎలా తర్జుమా చేశారో చూడండి.