te_tn/rom/06/14.md

2.4 KiB

Do not allow sin to rule over you

“పాపము” అనే పదము ఇక్కడ ప్రజలందరిపైన పాలన చేసే రాజువలె ఉన్నదన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు చేసే కార్యములను పాప సంబంధమైన ఆలోచనలు నియంత్రించకుండ చూసుకొనుడి” లేక “మీరు చేయదలచిన పాప సంబంధమైన కార్యములను చేయుటకు అనుమతించుకొనవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

For you are not under law

“ధర్మశాస్త్రము క్రింద” ఉండుట అనే మాటకు దాని సరిహద్దులకు మరియు బలహీనతలకు లోబడియుండుట అని అర్థము. మీరు దీనిని మీ తర్జుమా స్పష్టతతో కూడిన సంపూర్ణ అర్థముతో వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు మోషే ధర్మశాస్త్రముకు కట్టుబడియుండనవసరములేదు, ఎందుకంటే మీరు పాపము చేయకుండ అది ఆపలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

but under grace

“కృప క్రింద ఉండుట” అనగా పాపము చేయకుండగ శక్తిని అనుగ్రహించే దేవుని ఉచిత వరము అని అర్థము. మీరు మీ తర్జుమాలో సంపూర్ణ అర్థముతో వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీరు దేవుని కృపకు కట్టుబడియున్నారు, తద్వారా మీరు పాపము చేయకుండగ మీకు శక్తిని అనుగ్రహించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)