te_tn/rom/06/13.md

2.4 KiB

Do not present the parts of your body to sin, to be tools used for unrighteousness

ఒక పాపి “తన శరీరములోని భాగములను” తన యజమానికి లేక రాజుకు సమర్పించే చిత్రము. ఒకని “దేహమందున్న అవయవములు” ఒక సంపూర్ణ వ్యక్తికొరకు చెప్పబడిన ఉపలక్షణమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపమునకు మిమ్మును మీరే అప్పగించుకొనవద్దు, తద్వారా మీరు సరియైనది ఏది కాదో అదే చేస్తారు”(చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

But present yourselves to God, as those who have been brought from death to life

ఇక్కడ “ఇప్పుడు జీవించుచున్నది” అనే మాట విశ్వాసుల క్రొత్త ఆత్మీయ జీవితమును సూచించును. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మిమ్మును మీరు దేవునికి సమర్పించుకొనుడి, ఎందుకంటే ఆయన మీకు క్రొత్త ఆత్మీయమైన జీవితమును అనుగ్రహించియున్నాడు” లేక “అయితే మిమ్మును మీరు మరణించి జీవించినవారివలె దేవునికి సమర్పించుకొనుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the parts of your body to God as tools to be used for righteousness

ఇక్కడ “మీ శరీరములోని భాగములు” అనే మాట సంపూర్ణ వ్యక్తిని సూచించే ఉపలక్షణమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునికి మెప్పు కలిగించే కార్యముల కొరకు దేవుడు మిమ్మును ఉపయోగించుకొనునుగాక” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)