te_tn/rom/06/12.md

1.8 KiB

Connecting Statement:

కృప మనలను ఏలుతుందిగాని ధర్మశాస్త్రము కాదని పౌలు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు; మనము పాపమునకు బానిసలము కాదు గాని దేవునికి దాసులమైయున్నాము.

do not let sin rule in your mortal body

పాపము వారి యజమాని అన్నట్లుగా లేక వారిని నియంత్రించే రాజు అన్నట్లుగా పౌలు పాపము చేసే ప్రజలను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాప సంబంధమైన ఆశలు మిమ్మును నియంత్రించకుండ చూసుకోండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

in your mortal body

ఈ మాట ఒక వ్యక్తి భౌతిక సంబంధమైన భాగమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

in order that you may obey its lusts

ఒకవేళ పాపము యజమానియైట్లయితే, అది దుష్ట ఆశలను కలిగియున్నట్లుగా ఒక వ్యక్తి దుష్ట ఆశలను లేక కోరికలను కలిగియున్నాడని పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)