te_tn/rom/06/10.md

941 B

For in regard to the death that he died to sin, he died once for all

“మనుష్యలందరికొరకు ఒక్కమారే” అనే మాటకు ఏదైనా ఒక కార్యమును సంపూర్ణముగా చేసి ముగించుట అని అర్థము. మీరు ఈ మాటకు సంపూర్ణముగా అర్థము వచ్చేలా మీ తర్జుమాలో స్పష్టతతో వ్యాఖ్యగా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన చనిపోయినప్పుడు, ఆయన సంపూర్ణముగా పాపపు శక్తిని విరగగొట్టియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])