te_tn/rom/06/09.md

1.8 KiB

We know that since Christ has been raised from the dead

ఇక్కడ లేపబడుట అనే మాట చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించుట అనే అర్థమునిచ్చే నానుడియైయున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు మరణించిన తరువాత దేవుడు ఆయనను తిరిగి బ్రతికించియున్నాడని మనకు తెలుసు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

from the dead

చనిపోయినవారందరిలోనుండి. ఈ మాట భూమి క్రిందనున్న చనిపోయినవారందరిని గూర్చి వివరించునదియైయున్నది. వారి మధ్యలోనుండి తిరిగి లేపబడడం అనేది తిరిగి బ్రతుకుటయైయున్నది.

death no longer has authority over him

ఇక్కడ “మరణము” అనేది ప్రజలందరిపైన అధికారముగలిగిన పాలకునివలె లేక రాజువలె వివరించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన ఇక ఎన్నటికి చనిపోడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)